పేకాటరాయుళ్ల అరెస్ట్
జహీరాబాద్, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్(Zaheerabad Rural Police Station) పరిధిలోని అర్జున్ నాయక్ తండాలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్సై రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అర్జును నాయక్ తండాలో పేకాట ఆడుతున్న అని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు వారి వద్ద 4050 52 రూపాయలు తో పాటు 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడడం చెత్త రీత్యా నేలమని తెలిసినప్పటికీ కొందరు డబ్బు సంపాదించవచ్చునని దురుద్దేశంతో ఆడేందుకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు ఇకముందు ఎవరిని పేకాట జూదము ఆడిన వారిని ఉపేక్షించబోమని ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా చెట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే 112 నెంబరుకు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.






