26 July, 2026 | 3:43 PM

కోహెడ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా గాదాసు శ్రీనివాస్

26-07-2026 02:46 PM

కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాదాసు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కొండబత్తిని సతీష్, ప్రధాన కార్యదర్శిగా నరాల శ్రీకాంత్ లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.