7 March, 2026 | 4:43 PM

Breaking News

పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం   •   108 అంబులెన్స్ లో అర్ధరాత్రి ఆడపిల్ల జననం   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి   •   ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •  

డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి

06-03-2026 12:00 AM

బోయినపల్లి, మార్చి 5(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం లో పలు గ్రామాల మీదుగా డబుల్ రహదారి నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని మండలంలోని సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కలిసి వినతిపత్రం సమర్పించారు.నాగుల మల్యాల నుండి వేములవాడ వరకు వయా విలాసాగర్, మర్లపేట, బోయినపల్లి మీదుగా డబల్ రోడ్డు మంజూరు చేయవలసిందింగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కలసి వినతిపత్రం అందించారు.

ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ ల ఫో రం బోయినపల్లి మండల అధ్యక్షులు భీం రె డ్డి మహేశ్వర్ రెడ్డి, బోయినపల్లి సర్పంచ్ నల్ల మోహన్, తడగొండ సర్పంచ్ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, దుండ్రపల్లి సర్పంచ్ జంగం అంజయ్య, వరదవెల్లి సర్పంచ్ శ్రీనివాస్ రె డ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి ,తదితరులు పఉన్నారు.