27 July, 2026 | 12:57 PM

Breaking News

మట్టి, ఇసుక మాఫియాలను మంత్రి తుమ్మల నడిపిస్తున్నారు   •   ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •  

రేపు శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ

22-11-2025 04:56 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా 23న ఆదివారం ఉదయం 10 గంటలకు  సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేయడం జరుగుతుందని సాయిబాబా భక్తులు సుల్తానాబాద్ కు చెందిన అల్లెంకి వీరేశం, నారాయణపూర్ కు చెందిన అన్నమనేని రవీందర్ రావులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.