27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

జోసెఫ్ పాఠశాలలో ఉచిత మెడికల్ క్యాంప్

09-06-2026 12:47 AM

గరిడేపల్లి, జూన్ 8 :మండలంలోని పొ నుగోడు గ్రామంలో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సోమవారం స్ఫూర్తి సొసైటీ ఆధ్వ ర్యంలో ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోప్ సహకారంతో మెడికల్ క్యాంపును నిర్వహించా రు. ఈ వైద్య శిబిరంలో 350 మంది గ్రామస్తులకు జనరల్ చెకప్ లు, రక్త పరీక్షలు, దం త పరీక్షలు, ఎక్స్రేలు, ఈసీజీ, కంటి పరీక్షల ను నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి 88 మందికి కళ్లద్దాలు, ఉచి తంగా మందులు పంపిణీ చేశారు. స్థానిక యువత పాల్గొనడంతో స్ఫూర్తి సొసైటీ సెక్రటరీ ముప్పాళ్ళ దయాకర్ వారిని అభినందించారు.