calender_icon.png 19 February, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

19-02-2026 05:27:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో హెల్త్ క్యాంపు జంతు శాస్త్రం విభాగం  ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో డాక్టర్ ప్రశాంత్ వాగ్మరే , డాక్టర్ రమేష్ ఎండీ జనరల్ పిజిసియన్లు మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి గారు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులకు గుర్తించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగ శ్రీనివాస్, జంతు శాస్త్రం విభాగం అధిపతి అర్గుల నరేందర్, నుస్రత్ జహాన్,  రజిత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, డా శ్రీనివాస్, డా కట్ట రమేష్, డా పీజీ రెడ్డి, శ్రీహరి, డా.ఎస్  పవన్ కుమార్,డా ఉమేష్,  జాకీర్ హుస్సేన్, రెహమాన్  దిలీఫ్ రవీందర్, ఏవి రెడ్డి, డా మురహరి, డాక్టర్ రంజిత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.