30 June, 2026 | 10:32 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు

27-07-2025 10:34 PM

ఇండియా vs ఇంగ్లాండ్: ఓల్డ్ ట్రాఫోర్డ్‌(Old Trafford)లో భారత్-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. 5వ రోజు ఆటలో భారత ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్(Washington Sundar)లు అద్భుత సెంచరీలు పూర్తి చేశారు. జడేజా(107), సుందర్(103) పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచారు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీతో, భారత్ 311 పరుగుల లోటును అధిగమించి 5వ రోజు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శుభ్‌మాన్ మరియు ఓపెనర్ కెఎల్ రాహుల్ 417 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. దీంతో కెఎల్ రాహుల్ 90 పరుగులు చేశారు. డ్రా అయిన ఫలితంతో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.