14 July, 2026 | 6:22 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

మున్సిపల్ చైర్ పర్సన్ ను సన్మానించిన మాజీ జడ్పీటీసీ

16-02-2026 08:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఎన్నికైనందున జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీతో వారిని మర్యాదపూర్వక కలిసి శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు. దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ వారి వెంట దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం మధు, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కామారెడ్డి జిల్లా బీసీ సంఘం నాయకులు నీల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.