14 July, 2026 | 3:43 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

సింగిల్ విండో వైస్ చైర్మన్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

09-05-2026 12:35 AM

కామారెడ్డి అర్బన్,మే 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని అంబారిపేట్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సింగిల్ విండో వైస్ ఛైర్మెన్ రంగోల్ శ్రీనివాస్ గౌడ్ కి ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్న అంబారిపేట్ లోని వారి ఇంటిలో శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించి బాగోగులు తెలుసుకున్నారు.వారికీ,వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని చెప్పారు. వారి వెంట గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్,మాజీ సర్పంచ్ సలీం,మాజీ పార్టీ అధ్యక్షులు సరికొండ శంకర్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.