24 June, 2026 | 6:11 PM

మాజీ మంత్రి పరామర్శ

24-06-2026 05:07 PM

నిర్మల్ జూన్ 24 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర మాజీ మంత్రి బుధవారం పరామర్శించారు. నిర్మల్ పట్టణానికి చెందిన బ్యాంక్ మేనేజర్ ఎల్ శ్యాంసుందర్ రెడ్డి కుటుంబంతోపాటు దినివారపు చెందిన అన్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి ఎఫ్ఎసి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి సీనియర్ నాయకులు ధర్మాజీ రాజేందర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.