2 July, 2026 | 3:14 AM

వైద్యులకు మాజీమంత్రిఇంద్రకరణ్ రెడ్డి సన్మానం

02-07-2026 02:02 AM

నిర్మల్‌జూలై 1  ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం స న్మానం చేశారు. పట్టణంలోని వివిధ హాస్పటల్లో పని చేస్తున్న వారిని శాలువాతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి డాక్టర్ కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.