17 June, 2026 | 8:42 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు

05-10-2025 05:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ ప్రకటించినట్టు జిల్లా అధ్యక్షులు బ్రితేష్ రాథోడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకుల సేవలను జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జనరల్ సెక్రెటరీలు ఆరుగురు సెక్రటరీలు ఒక ట్రెజరీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కడెం చెందిన రమేష్ గౌడ్ను నియమించడం జరిగిందని ఈ జిల్లా కమిటీ జిల్లాలో పార్టీ అభివృద్ధికి గురిచేస్తుందని తెలిపారు.