17 June, 2026 | 9:30 PM

గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ

17-06-2026 08:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణ చెందిన దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు దేవేందర్ రెడ్డి బుధవారం లోలం గ్రామానికి స్వర్ణ రథ ఉచితంగా అందజేశారు. గ్రామంలో చనిపోయిన వారిని మోసకపోయేందుకు రెండు లక్షల విలువ చేస్తే ఈ రతాన్ని అందించి తన ఉదాహరణ చాటుకున్నారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా సమాజ అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.