17 June, 2026 | 9:55 PM

శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

17-06-2026 08:32 PM

బోథ్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎడమ బొజ్జు పటేల్ కు ఆయన జన్మదిన పురస్కరించుకొని బోత్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉట్నూరు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్ప బుచ్చం అందించి శాలువాతో సన్మానించిన అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేస్తూ ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి చేసి ముందు ఉంచాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు భోజన్న భార్య నాగేందర్ సద్దాం పోతారెడ్డి చందు క్రాంతి తదితరులు ఉన్నారు