1 August, 2026 | 4:27 PM

Breaking News

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •  

అడవుల పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలి

01-06-2026 04:38 PM

బోథ్,(విజయక్రాంతి): అడవుల పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని అయితేనే బాధ్యతరాల అభిమానం మేలు చేసిన వారం అవుతామని పాట్నాపూర్ గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ న్యాయవాది వందనం సెంటర్లు పేర్కొన్నారు. సోమవారం పాట్నాపూర్ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులను పరీక్షించుకుంటే రానున్న రోజుల్లో భావి తరాల వారికి పర్యావరణాన్ని పరిరక్షించిన వారమగుతామన్నారు అంతేగాక ప్లాస్టిక్ ని వినియోగించవద్దని కోరారు కార్యక్రమంలో గ్రామస్తులకు అటవీ హక్కుల గురించి అటవీ శాఖ వారు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఎఫ్బి ఓ నాగరావు మాట్లాడుతూ సేకరిస్తూనే అటవీ సంపాదపరీక్షించు పోవాలని పిలుపునిచ్చారు అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.