20 April, 2026 | 9:57 PM

Breaking News

అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన   •   మాజీ ఎమ్మెల్యే సురేందర్ అసత్య ప్రచారాలు మానుకోవాలి   •   కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం   •   పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి   •   టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి   •   డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర   •   యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు   •   చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •  

ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

20-04-2026 08:35 PM

చిట్యాల,(విజయక్రాంతి): ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం చిట్యాల మండలం అరెగూడెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే పాల్గొని ప్రజలందరూ ఆయురాగ్యోలతో, పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.