29 July, 2026 | 2:37 PM

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం

29-07-2026 01:40 PM

తుంగతుర్తి(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మరణించిన కత్తుల నవ్య చిత్రపటానికి నివాళి అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,  ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి  ఆదేశాల మేరకు తుంగతుర్తి 2వ వార్డు, మెంబర్ ఎల్లబోయిన శ్రీకాంత్  50kgల రైస్ బ్యాగ్, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి బొంకూరి సుదర్శన్ తుంగతుర్తి టౌన్ అధ్యక్షులు ఉప్పల రాంబాబు రామాలయ గుడి డైరెక్టర్ గునిగంటి రమేష్ ఆకారపు భాస్కర్ దేవరపు రమేష్ మెకానిక్బొంకూరి రవి బొంకూరి రంజిత్ మరికంటి అశోక్ కొండగడుపుల నవీన్  ఆర్ధిక సహకారంతో 5000వేల రూపాయలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందుల ప్రభాకర్మరికంటి హరికృష్ణ తడకమల్ల సైదులు మల్లెపాక సైదులు బొంకూరి వెంకటేష్ బొంకూరి రాములు తదితరులు పాల్గొన్నారు.