22 August, 2026 | 10:08 PM

తెలంగాణ మహిళా కమిషన్ రాష్ట్ర మెంబర్ కాసోజు శంకరమ్మకు సన్మానం

22-08-2026 08:23 PM

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంత చారి మాతృమూర్తి  తెలంగాణ మహిళా కమిషన్ రాష్ట్ర మేంబర్ కాసోజు శంకరమ్మ మొదటిసారి నేరేడుచర్ల మండలంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి  విచ్చేసిన సందర్భంగా. మలిదశ తెలంగాణ ఉద్యమకారులు వారిని కలిసి ఘనంగా సన్మానించారు.