11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

టీఎన్జీవో ఉద్యోగ సంఘంపై అసత్య ప్రచారం

08-02-2026 07:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘంపై కొన్ని పత్రికలు విషప్రచారపు రాతలు రాస్తున్నాయని దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు వెలుమల ప్రభాకర్ తెలిపారు. టీఎన్జీవో ఉద్యోగ సంఘానికి 80 సంవత్సరాల చరిత్ర ఉందని ఉద్యోగుల సంక్షేమ హక్కుల కోసం తమ సంఘం పోరాటాలు చేసిందని తెలిపారు తమ సంఘంపై విశ్వ ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.