6 July, 2026 | 3:42 PM

Breaking News

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •  

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న

17-04-2026 03:46 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): ప్రముఖ గాయని మంగ్లీఫై సంబంధం లేని కేసులలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె పరువు ప్రతిష్టలను భంగాపరిచేటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని మఠంపల్లి మండల గిరిజన శక్తి అధ్యక్షుడు బానోతు ఈశ్వర్ నాయక్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ... ఎక్కువ ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ కోట్లాది  రూపాయలు వసూలు చేసిన సూత్రధారులైన రమావత్ మధు,హేమ కాంత్ రెడ్డిపై  కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కొరారు. ఒక మారుమూల తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి పేరు ప్రాముఖ్యతలు పొందిన మంగ్లీ పై నిరాదనమైన ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి వెంటనే మానుకోవాలి హెచ్చరించారు .