calender_icon.png 10 February, 2026 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సిబ్బంది

10-02-2026 05:33:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని 42 వార్డులో బుధవారం నిర్వహించి ఎన్నికల పోలింగ్కు ఎన్నికల సిబ్బంది మంగళవారం చేరుకున్నారు. ఎన్నికల పోలింగ్ సామాగ్రి తో తరలి వెళ్లిన సిబ్బంది ఎన్నికల పోలింగ్కు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు పోలింగ్ సామాగ్రిని  సిద్ధం చేసుకుంటున్నారు.