ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్
18-07-2026 04:37 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల సింగిల్ విండో చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా చిలుక సతీష్ శనివారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటవిజయరమణారావు (విజ్జన్న) ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా విజయ రమణారావు సతీష్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు, సతీష్ వెంట పలువురు ఉన్నారు.






