19 May, 2026 | 6:46 PM

Breaking News

తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •   కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి   •   విద్యుత్ సరఫరా అంతరాయం   •   సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకం   •   ఎట్టకేలకు బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెపూల సత్యనారాయణ నియామకం   •   ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం   •   మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీకి అడ్మిషన్ ప్రారంభం   •  

ఎమ్మెల్యే పద్మావతి సమక్షంలో రంగనాయకస్వామి ఆలయ కమిటీ ఎన్నిక

13-03-2026 08:30 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని శ్రీ వరవర రంగనాయకస్వామి వారి దేవాలయ నూతన కమిటీని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సమక్షంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్ గా ఇర్ల వరహాలరెడ్డి, సభ్యులుగా కంపసాటి ఐతమ్ రాజు, బలుగూరి తిరపతమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు చిన్న వీరయ్య, బాలెబోయిన వెంకటేశ్వర్లు, ఆతుకూరి నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.