7 May, 2026 | 4:50 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

ముందస్తు క్రిస్మస్ వేడుకలు

25-12-2025 12:16 AM

ముకరంపురా,డిసెంబర్24(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సి.ఎస్.ఐ కేథడ్రిల్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ముందస్తు క్రిస్టమస్ పండుగ వేడుకలకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని చా టిన ఏసు ప్రభువు ఆశీర్వాదం అందరి పైన ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ప్రభుత్వ అధికారులు,సి ఎస్ ఐ చర్చ్ బాధ్యులు పాల్గొన్నారు.