30 June, 2026 | 9:35 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

డాక్టర్ల నిర్లక్ష్యం టైం కు రాని వైనం

04-05-2026 11:14 AM

ఆలేరు, మే 4 (విజయ క్రాంతి): ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో  సరైన  టైం కి రాక గర్భిణీ స్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం టైముకు రాని వైనం సోమవారం ఉదయం 10:45 కు కూడా గర్భిణీ స్త్రీలను చూసే డాక్టర్ లేక ఈ ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై డాక్టర్ స్వప్న రాథోడ్ కి ఫోన్లో విజయక్రాంతి రిపోర్టర్ వివరణ అడగగా నేను లీవ్ లో ఉన్నాను అక్కడ ఇన్చార్జి వాళ్ళు ఉన్నారు. రౌండ్స్ లో ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. కానీ ఆ టైము వరకు ఇంకా డాక్టరు డ్యూటీ కి రాలేదు, ఇకనైనా మీ నిర్లక్ష్య వైఖరి మానుకొని, సమయపాలనకు వచ్చి రోగులకు సరైన వైద్యం అందించాలని, ప్రజలు కోరుకుంటున్నారు.