అసోసియేట్ ప్రొఫెసర్ దోర్నాల రజితకు డాక్టరేట్
18-08-2026 12:00 AM
ముకరంపుర, ఆగస్టు 17 (విజయ క్రాంతి): ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బిజినెస్ అండ్ మేనేజ్మెం ట్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న దోర్నాల రజితకు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ట్రినిటీ ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్ర శాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేంద్ర సిం గ్, వైస్ ప్రిన్సిపాల్ పి. కిషోర్, అకాడమిక్ డైరెక్టర్ బి రాజగోపాల్, ఏఓ డి. రాజశేఖర్ రెడ్డి, ఎంబీఏ హెచ్ ఓడీ, టీపీఓ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, కళాశాల అధ్యాపకులు ఆమెను అభినందించారు.






