27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్!!

02-06-2026 09:42 PM

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట్ మండల కేంద్రంలోని లింగోజిగూడ తాండ గ్రామంలో నూతన గృహప్రవేశం  ధీరావత్ విజయ, కాలేశ్వర్ కు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల నిర్మాణంతో గృహప్రవేశం పూర్తి చేసుకోవడం జరిగింది.నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇల్లు రిబ్బెన కట్టింగ్ చేసిన మెదక్ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్లు అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టడం జరిగింది.ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు లేని లేని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రసంగించడం జరిగింది.కాంగ్రెస్ హయాంలోని పేదలకు న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మా కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.