23 May, 2026 | 6:47 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ

23-05-2026 06:08 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం రాయితీపై అందించే ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాడ్వాయి సింగిల్ విండోకు 410 బస్తాలు, దేమి కలాన్ సింగిల్ విండోకు 250 బస్తాలు వచ్చినట్లు తెలిపారు. ఈ విత్తనాలు వేసుకున్నటలయితే పచ్చిరొట్ట ఎరువుగా మంచి ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు శివ చైతన్య గౌడ్, దేమికలాన్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.