23 May, 2026 | 7:13 PM

Breaking News

మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •  

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది

23-05-2026 06:28 PM

బోథ్,(విజయక్రాంతి): పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపుని ఇస్తుందని ఏఐసీసీ హెచ్ఆర్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ డిసిసి కార్యదర్శిలో లపు పోశెట్టి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా నియమించబడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ను సన్మానించారు. పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.