ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారం అందజేత
29-06-2026 01:50 PM
తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం, బండ రామారం వెలుగుపల్లి, వెంపటి, గొట్టిపర్తి, అన్నారం, తుంగతుర్తి తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ పరిధిలో సర్ పక్రియ ఓటర్ల సవరణ లో బాగాంగ సోమవారం బి ఎల్ ఓ కన్నేకంటి.రాజేశ్వరి తో కలిసి టిఆర్ఎస్.పార్టీ మల్యాల.రాములు ఓటర్ల కు ఎన్యుమరేషన్ ఫారం లు అందజేయడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఒక్క ఓటు దారుడు, ఫారం నింపి, పూర్తిస్థాయిలో అధికారులకు అందజేయాలని కోరారు.






