సీఎంఆర్ చెక్కుల పంపిణీ
08-04-2026 09:07 PM
కుబీర్,(విజయక్రాంతి): కుంటాల గ్రామానికి చెందిన మట్ట గంగవ్వ , నీలి గౌతమి , అరిగెల శంకర్, జక్కుల శ్రీనివాస్ ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుంటాల గ్రామ సర్పంచ్ జక్కుల గజేంధర్ జిల్లా నాయకులు మాజీ MPP అరుణ రమణారావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




