15 June, 2026 | 2:45 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

గవర్నర్ ప్రసంగం అర్థంకాలే: కూనంనేని

17-03-2026 01:08 AM

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): గవర్నర్ ప్రసంగం మూడు భాషల్లో ఉండటంతో అర్థం కాలేదని, ప్రజల్లో కనరాని అసంతృప్తి ఉందన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులు, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.