24 April, 2026 | 6:41 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •   విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •  

మధిరలో ఓటు వేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

12-02-2026 12:00 AM

ఎర్రుపాలెం ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): మధిర లో బుధవారం నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 9 వ వార్డులో ఉన్న తన ఓటును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉపయోగించుకున్నారు. 22 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

మధిరలో 22 వార్డులకు గాను మొత్తము ఓటర్లు 25679 ఉండగా 20000 ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొత్తం ఏర్పాటు చేసిన 44 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.  77.88% గా పోలింగ్ నమోదయింది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది.