22 July, 2026 | 2:00 AM

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షులు

22-07-2026 12:59 AM

నిజాంసాగర్ జూలై 21( విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు.అచ్ఛంపేట, మల్లూరు, వడ్డేపల్లి, తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ము ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల కళ్ళలో ఆనందాన్ని చూడటమే తమ ప్రభుత్వం లక్ష మన్నారు.

కార్యక్రమం లో తహసీల్దార్ సాయి బుజంగారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు చికోటి మనోజ్ కుమార్.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.