3 March, 2026 | 7:37 AM

షాద్‌నగర్ డీసీపీ ఆఫీసును సందర్శించిన సీపీ సుధీర్‌బాబు

03-03-2026 12:17 AM

షాద్‌నగర్ మార్చి2 (విజయక్రాంతి) ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు షాద్నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డిసిపి ఆఫీస్ ను సందర్శించారు. డిసిపి ఆఫీసును సందర్శించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబును డిసిపి శిరీష స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారులు పాల్గొన్నారు.