10 March, 2026 | 5:08 PM

శాంతి భద్రతల నిర్వహణకు సహకరించండి

10-03-2026 03:49 PM

 ఖానాపూర్ సిఐ అజయ్ 

ఖానాపూర్ (విజయక్రాంతి): సమాజంలో గ్రామాల్లో శాంతి భద్రతలు నిర్వహణకు తమ వంతు సహకారం అందించాలని ఖానాపూర్ సిఐ అజయ్ కోరారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక చట్టాలు స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి అనే వాటి విషయం కులం కుశంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి రమాకాంత్, ఎంపీ ఓ సిహెచ్ రత్నాకర్ రావు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు