10 April, 2026 | 5:29 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

భక్తిశ్రద్ధలతో అఖండ హరినామ సప్తాః

10-04-2026 12:00 AM

పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్

నిజాంసాగర్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో  ఎన్ని రోజులపాటు నిర్వహించే హరినామ సప్తహ కార్యక్రమాన్ని  గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిత్యం భజన కార్యక్రమాలతో పాటు, అన్నప్రసాద వితరణ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురువారం నాడు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్  కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రజా పండరి, బంజా కంసవ్వ, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.