బాధిత కుటుంబానికి పరామర్శ
02-07-2026 02:00 AM
వేములవాడ, జూలై 01,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లెలో మరణించిన సుధగోని లక్ష్మీ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బుధవారం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శలో వారి వెంట నాయకులు జనార్ధన్ రెడ్డి, బాలయ్య గౌడ్, సతీష్ రెడ్డి, సాయి గౌడ్, అనిల్ రెడ్డి,రాకేష్,కొమురయ్య తదితరులున్నారు.






