12 May, 2026 | 10:55 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

భూత్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

14-02-2026 01:38 AM

7 చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ విజయం 

2 చోట్ల బీజేపీ,1 బీఆర్‌ఎస్ విజయం 

భూత్పూర్: భూత్పూర్ మున్సిపాలిటీలో ఎన్నిక పూర్తి కావడం జరిగింది. మొత్తం 10 వార్డులు ఉండగా 10 వార్డులో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. 1,2,3,5,8,9,10, వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించగా,4 వార్డు బీఆర్‌ఎస్, 6.7 బీజేపీ విజయం సాధించారు.

దీంతో భూత్పూర్ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ రావడంతో చైర్మన్ అభ్యర్థి కూడా కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసి గెలిపించినందుకు సహకరించిన ఓటర్లకు ప్రతి ఒక్కరికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.