12 April, 2026 | 7:45 PM

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థికి అభినందనలు

12-04-2026 05:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి స్కూల్లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థి హర్షితా రెడ్డి ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ పోత రెడ్డి తెలిపారు. 2023 24 విద్యా సంవత్సరంలో హర్షిత రెడ్డి తమ పాఠశాలలో 10వ తరగతి చదివిందని వివరించారు. రాష్ట్రస్థాయిలో ర్యాంక విద్యార్థికి పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.