10 July, 2026 | 10:03 PM

సర్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్

10-07-2026 08:27 PM

భైంసా,(విజయక్రాంతి): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న సార్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. శుక్రవారం లోకేశ్వర్ మండలంలోని బిలోలి, ఆ వర్గ నర్సాపూర్ జి మండలంలో సర్ ఓటర్ నమోదు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్లు పూర్తిచేసిన ఫారాలను వెంటనే సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని  ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సూర్యారావు శ్రీకాంత్ బిఎల్వోలు ఉన్నారు.