12 May, 2026 | 11:17 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఐటీఐ, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల బోధన కోర్సులు ప్రారంభం

08-02-2026 12:10 PM

శామీర్ పేట్,(విజయక్రాంతి): అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని చౌరస్తాలో గల దక్ష జూనియర్ కళాశాలలో ఐటీఐ, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల కోసం నిపుణులైన అనుభవం కలిగిన అధ్యాపకులతో, విద్యార్థులు సునాయాసంగా ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించే విధంగా బోధనా కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి మొదలుపెట్టనున్నట్టు దక్ష విద్యాసంస్థల కరస్పాండెంట్ శివ శంకర్, అకాడమిక్ డైరెక్టర్ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జేఈఈ, నీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవ తరగతి విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లో మానసిక ఒత్తిడికి లో కాకుండా మెరుగైన ఫలితాలను రాబట్టడానికి కావలసిన విషయాలను విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో చర్చించారు.