7 March, 2026 | 4:21 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •  

చేవెళ్ల నూతన ఆర్డీవోకు సత్కారం

06-03-2026 02:36 AM

చేవెళ్ళ మార్చి 5(విజయక్రాంతి): నూతనంగా చెవెళ్ల ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన పార్థసింహ రెడ్డిని చేవెళ్ల మునిసిపల్ 10వ వార్డ్ కౌన్సిలర్ పెద్దొళ్ళ దయాకర్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక విషయాలు కాసేపు ముచ్చట్టించిన క్రమంలో ఇక్కడి ప్రజలు అధికారులు నెరవేర్చే ఉద్యోగ బాధ్యతలకు సహకరిస్తారని చెప్పారు.

తను చేవెళ్ల ఆర్డిఓ ఆఫీసులో ఉద్యోగి పనిచేశానని ప్రజా సేవే లక్ష్యంగా జాబ్ వదిలి ప్రజా సేవకు అంకితం అయ్యానని చెప్పుకొచ్చారు.  డాక్టర్ వైభవ్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత రెడ్డి, బీజేపీ చెవెళ్ల మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.