calender_icon.png 20 February, 2026 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలకు నిధులు విడుదల

20-02-2026 01:35:49 PM

న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీలకు(Panchayats) కేంద్రప్రభుత్వం మరోసారి 15 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. కేంద్ర రూ. 387.53 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ. 1,034 కోట్లు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు(Gram Panchayat) ఎన్నికలు ముగియడంతో కేంద్రం నిధులు(Central government) విడుదల చేస్తోంది. పంచాయతీలకు విడతల వారీగా పెండింగ్ నిధులను కేంద్రం రిలీజ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా రూ. 2 వేల కోట్లు రావాల్సిఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.