10 May, 2026 | 11:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని జయప్రదం చేయండి

03-03-2026 12:44 AM

అయిజ మార్చి 2 : అయిజ మండలంలోని తొత్తినోనిదొడ్డి గ్రామంలో శ్రామిక మహిళ ఉపాధి పై కేంద్ర ప్రభుత్వము కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈనెల మార్చి 8 తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని గ్రామ గ్రామాన విజయవంతంగా నిర్వహించాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రావణి పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఆమె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిడబ్ల్యుఓ నాయకులు సంగీత, గాయత్రి, తిరుపతమ్మ, పల్లవి, నందిని, లక్ష్మీ, జయమ్మ, కల్పన మరియు గ్రామస్తులు పాల్గొన్నారు