కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి
10-05-2026 05:00 PM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బజ్జూరి వెంకట్ రెడ్డికి పెద్ద ఎత్తున అభినందనలు వెలువెత్తాయి ఈరోజు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబిమానులు వెంకటరెడ్డి గారికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.






