30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

పోచారం ప్రాజెక్టును సందర్శించిన సీడీఎస్ఈ

22-04-2026 09:02 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): డ్యామ్ సేఫ్టీ ఆక్ట్ లో (సిడిఎస్ఇ) భాగంగా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ విజయ్ దేశాయ్,మరియు సభ్యులు మురళీధర్,భవాని రామ్ శంకర్,సత్యనారాయణ, కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టును సందర్శించారు.ఈ సందర్భంగా పోచారం ప్రాజెక్టులోని వివిధ పరిసరాలను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించి ప్రాజెక్టు కెపాసిటీ వ్యాసార్థం ప్రాజెక్టు చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పోచారం ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం పూర్తి వివరాలను ఎంతమేరా అందిస్తుందని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ యశ్విని, ఈఈ వెంకటేశ్వర్లు,ఏఈ అక్షయ ఉన్నారు.