12 August, 2026 | 10:51 PM

బైంసా పాఠశాలకు నగదు పురస్కారం

12-08-2026 08:48 PM

బైంసా,(విజయక్రాంతి): పట్టణంలోని నారాయణ ఉపాధ్యాయులకు యాజమాన్యం ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సకాలను అందజేసింది. ఆస్పైర్ సమ్మిట్.3.0 ఈ కిడ్స్ సమ్మట్లో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను పిల్లల డ్రాప్ అవుట్ తగ్గించినందుకు ఈ నగదు పురస్కారం అందుకున్నట్టు ప్రిన్సిపల్ ప్రభు తెలిపారు. బుధవారం హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చైర్మన్ రమా జిఎం గోపాల్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోవడం జరిగిందని వివరించారు. పదివేల నగదు పురస్కారం ప్రశంసా పత్రం అందుకున్నట్టు తెలిపారు భైంసా పాఠశాలకు గుర్తింపు రావడం పట్ల వారు అభినందనలు తెలిపారు.