7 July, 2026 | 2:54 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

పద్మశాలి జిల్లా అధ్యక్షుల సమక్షంలో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ

01-01-2026 02:31 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పద్మశాలి అధ్యక్షులు విద్య రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి అధ్యక్షులు శ్రీ సిరిగాద లక్ష్మీనరసింలు సమక్షంలో బుధ వారం 2026 నూతన క్యాలెండర్  ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి క్యాలెండర్ ను ఆవిష్కరించారు, అనంతరం జిల్లా పద్మశాలి అధ్యక్షులు నర్సింలు, ఎల్లారెడ్డి పద్మశాలి అధ్యక్షులు విద్యా రవికుమార్ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనరసింహులు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్య రవికుమార్, ప్రధాన కార్యదర్శి పద్మ కాశీరాం, కోశాధికారి గూడ రామకృష్ణ ఉపాధ్యక్షులు షేర్ల సోమేశ్వర్, ఎల్లారెడ్డి పట్టణ పాండి పెద్దమనుషులు, పట్టణ పద్మశాలి కార్యవర్గం తో పాటు , మహిళా కార్యవర్గ నాయకురాలు  మ్యాథరి సుజాత శ్రీనివాస్, తమ్మల లాస్య, గూడ మానస, తో పాటు ఎల్లారెడ్డి మండల పద్మశాలి కార్యవర్గం పాల్గొన్నారు.