23 May, 2026 | 6:33 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

రైతు కుటుంబాల పరామర్శ

23-05-2026 05:31 PM

కుబీర్,(విజయక్రాంతి): మండలంలోని పల్సి గ్రామానికి చెందిన ద్యవరగజరం, పురం శెట్టి గణేష్, చోండీ గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ ఇటీవలే మరణించగా వారి కుటుంబానికి బిఆర్ఎస్ ముధోల్ తాలూకా సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమరెవర్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులు జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.